News

మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, కోర్టు కేసులు, జరిమానాలు విధిస్తున్నా, మార్పు కనిపించడం లేదు.